దసరాకు కలెక్షన్లు దంచుకోనున్న భగవంత్ కేసరి!
bhagawan kesari
ఇక శుక్రవారంనాడు విడుదలైన రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా డివైడ్ టాక్ వచ్చింది. కానీ అందులో పెద్దగా కామన్ మ్యాన్‌కు కనెక్ట్ కాకపోవడంతో మైనస్‌గా మారింది. ఇప్పటి తరానికి స్టువర్ట్‌పురం దొంగ కథను తీసుకుని సినిమాగా తీయాలనుకోవడం, ఫైనల్‌గా తను చాలా మంచివాడు అనే కోణంలో సినిమా వుండడంతో రాబిన్ హుడ్ తరహా కథను చూపించినట్లుంది. ఇందులోనూ భారీగా హింస వుండడంతో నెగెటివ్‌గా మారింది.
మొత్తంగా చూస్తే మూడు సినిమాల్లోనూ కావాల్సినంత వయెలెన్స్ వున్నా, కూతురు సెంటిమెంట్ కథ భగవంత్‌కే దసరా ప్రేక్షకులు ఓటు వేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్ల ఈసినిమాపై పూర్తి సంతృప్తిగా వుండడం విశేషం.
