మాయ చిత్రించిన హనుమంతుని కళను ఆస్వాదించిన సాయితేజ్
హీరో సాయిధరమ్ తేజ్‌కు లేడీ ఫ్రెండ్స్‌ను లేరని పలుసార్లు చెప్పారు. ఆయనకు బైక్ ప్రమాదం జరిగాక మైండ్‌ను చాలా కంట్రోల్లో వుంచుకునేందుకు యోగను శిక్షుకుని పర్యవేక్షణలో చేస్తున్నాడు. ఇక సినిమాల పరంగా పవన్ కళ్యాణ్‌తో బ్రో సినిమాను చేశాడు. తనకు జరిగిన ప్రమాదాన్ని బేస్ చేసుకుని ఇంచుమించు అటువంటి కథతో సముద్రఖని దర్శకత్వంలో చేశాడు. అది పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
అయితే పలువురు ఆ సినిమాను అభినందిస్తూ సాయితేజ్ చేసిన సాహసానికి మెచ్చుకునున్నారు. అందులో మాన్య నెల్లూరు అనే అభిమాని ఒకరు. తను ఎన్.ఎఫ్‌టి. ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాలో ఫాలోవర్ కూడా. నటిగా కూడా కొన్ని షార్ట్ ఫిలింస్ చేసింది. తాజాగా సాయితేజ్‌కు హనుమంతుని పెయింటింగ్‌ను ఆమె ప్రజెంట్ చేసింది.
దానిని పోస్ట్ చేస్తూ, హనుమంతుని పోర్ట్రెయిట్ నా ప్రియమైన స్నేహితురాలు చిత్రించించింది మాయనెల్లూరి (స్నేహ) అని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆమె చిత్రించిన హనుమంతుని పెయింటింగ్‌తో ఆకర్షణీయమైన క్లిక్‌ను పంచుకున్నప్పుడు భక్తి, కృతజ్ఞత & కళను ఆనందించారు.