1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Evelyn Sharma hot Sexy Wardrobe

సె.. క్సీ.. ఫిగర్‌తో కుర్రకారులో మూడ్ తెప్పిస్తున్న ఎవిలిన్ శర్మ (Video)

బాలీవుడ్ నటి, ఇండో-జర్మన్ మోడల్‌ ఎవిలిన్ శర్మ తన సెక్సీ ఫిగర్ బోల్డ్ వైఖరితో గుర్తింపు తెచ్చుకుంది. తాజా ఫోటో షూట్‌తో మరోసారి ఎలాంటి సంకోచం, బిడియం లేకుండా అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది.

Evelyn Sharma
బాలీవుడ్ నటి, ఇండో-జర్మన్ మోడల్‌ ఎవిలిన్ శర్మ తన సెక్సీ ఫిగర్ బోల్డ్ వైఖరితో గుర్తింపు తెచ్చుకుంది. తాజా ఫోటో షూట్‌తో మరోసారి ఎలాంటి సంకోచం, బిడియం లేకుండా అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది.
 
అయితే, ఈమె మూడ్ ఎపుడు ఎలా ఉంటుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సినిమాల్లో తాను బికినీ సీన్స్‌లో నటించే ప్రసక్తే లేదని పతివ్రతలా ఓ ఇంటర్వ్యూలో తెగేసి చెప్పింది. అయితే కొద్దిరోజులకే మాట మార్చేసింది. 
 
అంతేనా కెమెరా ముందు హాట్‌హాట్‌గా ఫోజులిచ్చేది లేదని చెప్పింది. కానీ కెమెరా కంటికి కనిపిస్తే చాలు నా అందాలును మీ కెమెరాల్లో బంధించుకోండి అంటూ ఫోజులిస్తోంది.
 
లోగడ ఓ మ్యాగజైన్‌కు ఫోటోషూట్ ఇచ్చింది. ఇందులో బికినీలో తన అందాలన్నీ ఆరబోసింది. అలాగే 'యారియా' సినిమాలో కూడా సన్నీసన్నీ సాంగ్ లోరెచ్చిపోయి బికినీలో కనిపించి ఆడియెన్స్‌ని తన అందాలతో హీటెక్కించింది. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.

తాజాగా ఓ పసుపు రంగు గౌనులో కనిపించి, హృదయ అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రభాస్‌పై మనసుపారేసుకున్నా సీనియర్ నటి.... అందరిలాగే ఆమెకూ డార్లింగేనట...