శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 జులై 2017 (16:04 IST)

పిచ్చెక్కిస్తున్న యామీ గౌతమ్ వాటర్ యోగా... (Video)

బాలీవుడ్ హాట్ నటీమణుల్లో యామీ గౌతమ్ ఒకరు. ఈమె బాలీవుడ్‌లో తాజాగా నటించిన చిత్రం 'కాబిల్'. ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే, ఈ అమ్మడు తాజాగా ఓ స్విమ్మింగ్‌ పూల్‌లో వాటర్ యోగా చేసింది. ఈ వీడియో

బాలీవుడ్ హాట్ నటీమణుల్లో యామీ గౌతమ్ ఒకరు. ఈమె బాలీవుడ్‌లో తాజాగా నటించిన చిత్రం 'కాబిల్'. ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

అయితే, ఈ అమ్మడు తాజాగా ఓ స్విమ్మింగ్‌ పూల్‌లో వాటర్ యోగా చేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూసి ఆనందించండి.