శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 అక్టోబరు 2021 (08:21 IST)

Samantha నాగచైతన్య ఫోటోలను వరసబెట్టి డిలిట్ చేసేస్తోందా?

విడాకుల మ్యాటర్ క్లారిటీ కాకముందు కొన్నాళ్లపాటు చాలా ఇబ్బందిపడ్డారు చైశామ్. ఇప్పుడు విషయం బయటకు చెప్పేయడంతో తదుపరి ఎవరి బిజీలో వాళ్లు వుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే... సమంత తాజాగా దుబాయ్ వెళ్లింది. ఆదివారం నాడు క్రికెట్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసేందుకే వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు.

 
మరోవైపు తన సోషల్ మీడియా ఖాతాల్లో వున్న కొన్ని ఫోటోలను సమంత డిలీట్ చేసే పనిలో వున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటివరకూ 80 ఫోటోలను తీసేసినట్లు తెలుస్తోంది. చైతుతో కలిసి వున్న ఫోటోలను డిలీట్ చేస్తున్నట్లు కనబడుతోంది.