సంబంధిత వార్తలు
- కూల్‌డ్రింక్‌లో విషం కలిపి భర్తపై హత్యాయత్నం... ఎక్కడ?
- ఆత్మకూరు (నెల్లూరు) వైకాపా అభ్యర్థిగా గౌతంరెడ్డి సతీమణి!!
- ఐపీఎల్ 2022: ధనశ్రీ వర్మకు చాహల్ ఫ్లైయింగ్ కిస్-కావ్య నవ్వులు
- భార్య చికెన్ కూర వండలేదని భర్త ఆత్మహత్య
- ఆస్కార్ 2022: భార్యపై కామెంట్లు.. క్రిస్ రాక్ చెంపఛెల్లుమంది.. వెనక్కి తీసుకుంటారా? (వీడియో)
మిహికా మీరు ప్రెగ్నెంటా? రానా భార్య ఏం చెప్పిందంటే?
టాలీవుడ్‌లో వన్ అఫ్ ది బెస్ట్ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా జంట ఒకటి. త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం ఆమె కాస్త బొద్దుగా కనిపించడమే. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది మిహికా.. అయితే ఇటీవల ఓ ఫ్రెండ్ వెడ్డింగ్‌లో రానా-మిహికా జంట సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది మిహిక..
ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో మిహిక కాస్త బొద్దుగా కనిపించడంతో నెటిజన్లు మహికా మీరు ప్రెగ్నెంటా అంటూ కామెంట్స్ చేశారు. దీనిపైన మిహికా స్పందిస్తూ నోనో వెయిట్ అంటూ సమాధానం ఇచ్చింది.
దీంతో మిహికా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది. ఇక రానా విషయానికి వస్తే ఇటీవలే భీమ్లానాయక్ మూవీతో సందడి చేసిన రానా.. విరాటపర్వం మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తర్వాతి కథనం
