ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (12:57 IST)

అరియానా రాజ్ తరుణ్‌ వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది.. లావణ్య

Ariyana
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య రోజుకో యవ్వారాన్ని బయటపెడుతోంది. తాజాగా రాజ్ తరుణ్‌కు అరియానాకు సంబంధం అంటగట్టింది. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీల పేర్లను బయటపెట్టింది. 
 
ముఖ్యంగా రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఫేం ఆరియానా గ్లోరీతో ఎఫైర్ పెట్టుకున్నాడని, వీళ్లిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉందని ఆమె ఆరోపించింది. 
 
దీంతో ఆమె ప్రెగ్నెంట్ కూడా అయ్యిందని.. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా వున్నాయని చెప్పింది. అయితే ఈ వార్తలను రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ భాషా ఖండించాడు.