1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Samantha proposing to hero nitin has gone viral

Samantha Love proposal: పెళ్లైన నితిన్‌కు లవ్ యూ చెప్పిన సమంత? (video)

Samantha
Samantha
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తెగ ట్రెండింగ్‌లో ఉంటోంది. సమంత ఇటీవల నటించిన సిటాడెల్ హనీ బన్నీ.. ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తొంది. వరుణ్ ధావన్‌తో కలిసి సామ్.. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరిస్ చేసింది. 
 
తాజాగా, సమంత వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో హీరో నితిన్ ఒక చిన్న చైర్‌లో కూర్చుని ఉన్నారు. అప్పుడు.. సామ్..ఆ చైర్‌ను ముందుకు నెట్టుతూ.. క్యూట్ పవర్ స్టార్ లవ్ యూ.. అంటూ క్యూట్‌గా ప్రపోజ్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
 
సమంత, నితిన్ కలిసి నటించిన అ..ఆ సినిమా షూటింగ్ సమయంలో ఈ వీడియో చిత్రీకరించబడినట్లు తెలుస్తోంది. వీడియోలో, హీరో నితిన్ ఓ చిన్న చైర్‌పై కూర్చొని ఉండగా, సమంత ఆ కుర్చీని ఊపుతూ..లిటిల్ పవర్ స్టార్, లవ్ యూ అని ప్రపోజ్ చేశారు. అయితే అందులో లవ్ యూ అని సమంత అనలేదు. వి లవ్ యూ అందనే విషయాన్ని గుర్తించాలని కామెంట్లు చేస్తున్నారు. 
తర్వాతి కథనం
Sreeleela Marriage: అలాంటి భర్తను నీకు తీసుకువస్తా.. శ్రీలీలతో బాలయ్య (video)