సమంత బాగా పెంచేసిందట... తగ్గేదేలే అంటోంది..
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
అయితే ఇప్పుడు కొత్త సినిమా చేయడానికి కోటి రూపాయలు ఎక్కువగా డిమాండ్ చేస్తోందట. సమంత ఇప్పటికే గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఆ తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండతో 'ఖుషి' చేసింది.
ఆ సినిమా కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. విజయ్ దేవరకొండకి 'లైగర్' షాక్ ఇవ్వడంతో.. కొన్నాళ్లు రెస్ట్ తీసుకొని వచ్చి కొత్త సినిమా మొదలుపెడతామన్నాడు. కాబట్టి ఈ సినిమా ఆలస్యమవుతుంది. ఇక మరో సినిమా 'యశోద' ఈ పాటికే విడుదలవ్వాలి.
