సంబంధిత వార్తలు
- ఘంటాడి కృష్ణ సంగీతం అందించిన లెహరాయి మోషన్ పోస్టర్ విడుదల
- వేదికపై ఫోన్ చూస్తున్నావా? కామన్ సెన్స్ వుండాలి కదా? అలీపై మోహన్ బాబు ఫైర్
- హీరో సీనియర్ నరేష్ సతీమణి రమ్య రఘుపతిపై కేసు
- తేజ్ కూడా నాకు బిడ్డ లాంటి వాడే.. నా ఇంటి నుంచే కదిలాడు.. నరేష్
- సాయితేజ్ ఇంటినుంచి ఎక్కడికి వెళ్ళాడనేది ఆరా తీస్తున్న పోలీసులు
సీనియర్ నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారా?
Naresh_Pavithra lokesh
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా సినిమాలలో నటిస్తూ ఇప్పటికే తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు పెళ్లి చేసుకున్నా.. వారితో ఆయన కలిసివుండక విడాకులు ఇచ్చి.. ఒంటరిగా జీవిస్తున్నారు.
ప్రస్తుతం సీనియర్ నరేష్ ఒక ప్రముఖ నటిని నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న పవిత్ర లోకేష్. ఇకపోతే పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు కూడా ఎన్నో సినిమాలలో జంటగా నటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల ద్వారా ఈ జంటకి మంచి ఇమేజ్ వుంది. రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇక పవిత్ర లోకేష్ కూడా తన భర్తతో విభేదాలు తలెత్తడంతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తర్వాతి కథనం
