సంబంధిత వార్తలు
బికినీతో వేడుక చేసుకున్న శ్రద్దా దాస్
Shraddha Das
అప్పడప్పుడు గుర్తుచూస్తూ బికినీలతో రకరకాలుగా ఫొటోలు పెట్టి గ్లామర్‌ను ఒలకపోస్తుంది. అందులో భాగంగా ఇటీవలే గోవాలో బికినీతో ఇలా ఫోజు ఇచ్చింది. ఆ పక్కనే స్నేహితులతో కలిసి చిలౌట్ అయింది. ఈ ఫోటోలపై సోషల్ మీడియా స్నేహితులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. శ్రద్దా నీ అందానికి ఫిదా అని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా శ్రద్దాదాస్ అద్దం చిత్రంలో నటిస్తోంది.
తర్వాతి కథనం
