శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (21:23 IST)

అందాల కనువిందు ఓకే.. అయినా గుడిలో ఇలా అవసరమా సునైనా?

Deepti Sunaina
Deepti Sunaina
బిగ్ బాస్ షోతో దీప్తి సునైనా కొంత ఆదరణ తెచ్చుకోగా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్‌తో మరింత ఫేమస్ అయింది. దీప్తి సునయన కొద్ది రోజులుగా గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. 
 
తాజాగా కుంకమ రంగు శారీలో పరువాలు విందు వడ్డించింది. ఉల్లిపొరలాంటి కొంగుతో, కొంగు దాయలేని నడుము అందాలతో, నాభీ సొగసులతో రెచ్చిపోయింది. అయితే కొత్త చిక్కుతో నెటిజన్ల కోపానికి కారణమైంది. అందాల కనువిందు చేస్తున్నా... గుడిలో కూడా ఇలా అందాల ఆరబోత అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.  
 
దీప్తిసునైనా పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. కాగా దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో చాలాకాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. బిగ్ బాస్ కి షణ్ముఖ్ ఎప్పుడైతే వెళ్లాడో అప్పటి నుండి ఇద్దరి బంధానికి బీటలు వారాయి.