ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (22:53 IST)

బట్టలు లేకుండా ప్రేమికుడితో మంచాన పడిన తమన్నా..?

tamannah - vijay varma
తెల్లపిల్ల తమన్నా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో వారిద్దరి బెడ్ రూమ్ సీన్స్ గల దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఇప్పటికే 2023 న్యూ ఇయర్ వేడుకలో, మద్యం మత్తులో తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మకు లిప్ లాక్ కిస్ ఇచ్చిన వీడియో ఫుటేజ్ వైరల్ అయ్యింది. ఈ సందర్భంలో ఇద్దరూ పడకగదిలో ఒంటరిగా ఉన్న వీడియో ఫుటేజీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వగా మరికొందరు అభిమానులు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో ఇంతకంటే దారుణంగా ప్రవర్తించారు. అదేం పెద్ద విషయం కాదని కామెంట్స్ చేస్తున్నారు. 
 
డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా తమన్నా, ఆమె బాయ్‌ఫ్రెండ్ ముఖాలు మార్చడం జరిగి వుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.