సంబంధిత వార్తలు
- పిచ్చి పీక్స్‌కి, అర్థనగ్నంగా వెడ్డింగ్ షూట్.. ఎక్కడ?
- హనీమూన్ ట్రిప్‌లో రానా-మిహికా.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ ఫోటో
- డెస్టినేషన్ వెడ్డింగ్‌గా నిహారిక పెళ్లి.. డిసెంబరులో ముహూర్తం..? (Video)
- శింబు-త్రిష పెళ్లి పీటలెక్కడం ఖాయమేనా? అందుకే అలా జరుగుతోందా? (video)
- రణ్‌బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి ఎప్పుడంటే?
శింబు, త్రిషల పెళ్లిపై ప్రకటన... ముహూర్తం ఎప్పుడు?
Trisha
అయితే తాజాగా ఆ వార్తల్లో నిజం లేదని, త్రిష - వరుణ్ మణియన్‌ల వివాహం ఆగిపోవడానికి ప్రధాన కారణం హీరో శింబు అని ప్రచారం మొదలైంది. దీనిపై శింబు తండ్రి రాజేందర్ మాట్లాడేందుకు నిరాకరించారు. తాజాగా అంటే ఈ నెల 22న శింబు సోషల్ మీడియాలోకి ఎంటర్ కాబోతున్నారట. ఇంత వరకు ఆయనకు ట్విట్టర్‌లో అకౌంట్‌లేదు. ఈ నెల 22న ఎంటరవుతున్నారట.
ఇదే రోజు తన పెళ్లి వార్తని కూడా శింబు అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా త్రిష, శింబు ప్రేమాయణంలో వున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. మరి ఈ వార్తలకు శింబు చెక్ పెడతారా? ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.
