సంబంధిత వార్తలు
- రెహానా ఫాతిమా: మంచం మీద అర్థనగ్నంగా పడుకుని శరీరంపై పిల్లలతో పెయింటింగ్
- రామ్ చరణ్ హీరోయిన్ అర్థనగ్నంగా ఫోటోలు
- 'మడ్ లవ్' పైత్యం - పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్... ఫోటోలు వైరల్
- పీపీఈ కిట్ వేసుకుని డాక్టర్ డ్యాన్స్.. హృతిక్ రోషన్ ట్వీట్.. డ్యాన్స్ నేర్చుకుంటానని..?
- కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు.. డ్యాన్స్ చేసిన డాక్టర్.. ఎక్కడ? (Video)
పిచ్చి పీక్స్‌కి, అర్థనగ్నంగా వెడ్డింగ్ షూట్.. ఎక్కడ?
ఫోటో కర్టెసీ-సోషల్ మీడియా
రిషి కార్తికేయన్, లక్ష్మి. కరోనా సమయం కావడంతో తక్కువ మందితో వివాహానికి ప్లాన్ చేశారు. బంధువులతో కలిసి కలివిడిగా ఎంజాయ్ చేస్తూ వివాహం చేసుకోవాలన్నది వీరిద్దరి ఆలోచన. కానీ కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే వివాహానికి రావాల్సి వచ్చింది.
ఈ వివాహం ఈ మధ్యనే జరిగింది. కానీ ఏదో వెరైటీ చేయాలన్న ఉద్దేశంతో వెడ్డింగ్ షూట్‌కు ప్లాన్ చేశారు. రిషి కార్తికేయన్ తన స్నేహితుడైన ఒక ఫోటోగ్రాఫర్‌తో అర్థనగ్న ఫోటో షూట్‌లకు ప్లాన్ చేద్దామని చెప్పాడు. ఇంతకీ ఈ ఆలోచన మొత్తం పెళ్ళి కూతురిదే.
అయితే పెళ్ళికొడుకు మొదట ఆలోచించాడు కానీ.. పెళ్ళి కూతురే చెబితే ఇక సైలెంట్‌గా ఉంటాడా. అతను కూడా ఒకే అనేశాడు. మరీ ఇంత అన్యాయంగా వెడ్డింగ్ ఫోటో షూట్లు తీసిన దాఖలాలు ఎక్కడా.. ఎప్పుడూ..లేదు. అంతేకాదు ఈ ఫోటో షూట్లను ఏకంగా తమ ఫ్రెండ్స్‌కు సామాజిక మాథ్యమాల ద్వారా పోస్టులు కూడా చేసేస్తున్నారు వీరిద్దరు.
తర్వాతి కథనం
