శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (22:56 IST)

రామ్ చరణ్‌ హీరోయిన్ అర్థనగ్నంగా ఫోటోలు

ఆమధ్య రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో ఐటం సాంగ్  చేసింది ఇషా గుప్తా. ఈమె నార్త్ ఇండియన్ బ్యూటీ. ఆ పాట అప్పట్లో కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా చేసింది. ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఆ తరువాత ఈ భామకు పెద్దగా అవకాశాలు మాత్రం తెలుగులో రాలేదు. 
 
కానీ ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రాంలో పెడుతున్న హాట్ ఫోటోలు కాస్త యువతను పిచ్చెక్కిస్తున్నాయి. గతంలోనే అర్థనగ్న ఫోటోలతో అభిమానులను ఉర్రూతలూగించింది ఈ భామ. అప్పటి నుంచి ఇషాగుప్తాను ఇన్‌స్టాగ్రాంలో తెగ ఫాలో అయిపోతున్నారు అభిమానులు. 
 
ఆమె ఫోటోలు ఎప్పుడు అప్‌లోడ్ చేస్తారా అని కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ట్రండీ అవుట్ ఫిట్‌లో క్లివేజ్ అందాలను ఆరబోస్తూ మతి పోగొట్టేస్తోంది ఈ భామ. అంతేకాకుండా బోల్డ్‌గా అందాలను ఆరబోస్తూ రచ్చరచ్చ చేసేస్తోంది. స్నేహితులు ఎందుకు ఇలా హాట్ ఫోటోలతో అభిమానులు కిర్రెక్కుస్తావంటే నాకు అదో సరదా అంటోందట ఇషా గుప్త.