ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చెడ్డా నుంచి థీమ్ పోస్టర్ విడుదల
Lal Singh Cheddha Theme Poste
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్ విడుదలైంది. మనం కథలోనా, కథే మనలోనా, ఏంటో ఈ విచిత్రం అనే పదాలుతో తయారైనా ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
నటీనటులు ఆమిర్ ఖాన్, కరీనా కుమార్, నాగ చైతన్య తదితరులు
సాంకేతిక నిపుణులు సమర్పణ – మెగాస్టార్ చిరంజీవి
బ్యానర్లు – వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్
నిర్మాతలు – ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
దర్శకత్వం – అద్వైత్ చందన్
సంగీతం – ప్రీతిమ్
భారతీయ చిత్రానుకరణ – అతుల్ కుల్ కర్ణి
పి. ఆర్. ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
