బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (20:23 IST)

ఎద మధ్యలో అంతా ఓపెన్... ఊపేసే దుస్తులతో ఇలియానా(ఫోటోలు)

ఇలియానా అనగానే దేవదాసు, మహేష్ బాబు పోకిరి చిత్రాలు గుర్తుకు వస్తాయి. సన్నని నడుముతో బక్కపలచని అందాలతో కైపెక్కించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ వెళ్లింది. ఆ తర్వాత ఏకంగా హాలీవుడ్

ఇలియానా అనగానే దేవదాసు, మహేష్ బాబు పోకిరి చిత్రాలు గుర్తుకు వస్తాయి. సన్నని నడుముతో బక్కపలచని అందాలతో కైపెక్కించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ వెళ్లింది. ఆ తర్వాత ఏకంగా హాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై టార్గెట్ పెట్టి ప్రస్తుతం చిత్రాలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. తాజాగా స్టార్ స్క్రీన్ అవార్డుల్లో గోల్డెన్ కలర్ దుస్తుల్లో ఎద మధ్యలో అంతా ఓపెన్ చేసి చూపిస్తూ వున్న దుస్తులతో తళుక్కుమంది. చూడండి ఆ ఫోటోలు..



ఇలియానా
ఇలియానా