బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 8 డిశెంబరు 2017 (17:02 IST)

అది లేచిపోయినా పట్టించుకోని హీరోయిన్... పక్కనున్నవారు పట్టుకున్నారు...

హీరోయిన్లు కొంతమంది పబ్లిక్ ఫంక్షన్లకు డ్రెస్ సెన్స్ లేకుండా వస్తారనే కామెంట్లు ఎప్పటినుంచో వున్నాయి. ఇలా వచ్చి ఫోటోగ్రాఫర్లకు బాగా పనిచెప్పేస్తుంటారు సదరు హీరోయిన్లు. ఇక మరికొందరైతే అవార్డు ఫంక్షన్లంటే రెచ్చిపోయి అర్థనగ్న దుస్తులతో వచ్చేస్తుంటారు. త

హీరోయిన్లు కొంతమంది పబ్లిక్ ఫంక్షన్లకు డ్రెస్ సెన్స్ లేకుండా వస్తారనే కామెంట్లు ఎప్పటినుంచో వున్నాయి. ఇలా వచ్చి ఫోటోగ్రాఫర్లకు బాగా పనిచెప్పేస్తుంటారు సదరు హీరోయిన్లు. ఇక మరికొందరైతే అవార్డు ఫంక్షన్లంటే రెచ్చిపోయి అర్థనగ్న దుస్తులతో వచ్చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కూడా అదే పనిచేసింది.
 
ఫిలిమ్‌ఫేర్ అవార్డు ఫంక్షన్‌కు హాజరయిన నిధి అగర్వాల్ స్టేజిపైకి ఎక్కి ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇస్తూ వుంది. ఆ సమయంలో గబుక్కున ఆమె ధరించిన గౌను కాస్తా గాలికి ఎగిరిపోయింది. ఆ గౌనును పట్టుకోవాలని కిందకు వంగితే పైన ధరించిన టాప్ తేడా చేస్తుందని అలాగే నిలబడిపోయిందా ముద్దుగుమ్మ. దీనితో స్టేజిపైనే వున్న కొందరు ఆమె గౌను లేచిపోకుండా వుండేందుకు నానా తంటాలు పడ్డారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం అదేమీ పట్టనట్లు నవ్వుతూ ఫోజులు ఇచ్చేసింది.