1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Anasuya looks beautiful in red dress

ఎర్ర‌టి దుస్తుల‌తో అనసూయ అందాలు

Anasuya
Anasuya
యాంకర్, న‌టి అనసూయ ఈమ‌ధ్య వెరైటీ డ్రెస్‌లో అందాల విందు చేస్తోంది. ఇటీవ‌లే ద‌ర్జా సినిమాలో ద‌ర్జాలాంటి పాత్ర పోషించింది. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం జ‌బ‌ర్‌ద‌స్త్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లుగా ప్రోమోలు వేస్తున్నారు. వేరే ఛాన‌ల్‌లో జూనియ‌ర్ సింగ‌ర్స్ ప్రోగ్రామ్‌లో త‌ను బిజీగా వుంది. 
 
Anasuya
Anasuya
తాజాగా ఎర్ర‌టి దుస్తుల‌తో అల‌రిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి నెటిజ‌న్ల‌కు సంతోషాన్నిస్తున్నాయి. మ‌రోవైపు ఈనెల 28న అంటే ఈరోజే గురువారం  చివ‌రి జ‌బ‌ర్‌ద‌స్త్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీంతో తాజాగా ఆ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అదిప్పుడు వైరల్‌గా మారింది.
తర్వాతి కథనం
సీతారామం' ల్యాండ్ మార్క్ చిత్రంగా చరిత్రలో నిలుస్తుంది: అశ్వనీదత్