సంబంధిత వార్తలు
- బిగ్ బాస్ ఐదో సీజన్.. షణ్ముఖ్ గ్రూప్‌తో తలనొప్పి.. నామినేషన్ తప్పదా?
- బిగ్ బాస్ హౌస్‌లో లహరి కారు క్రాష్, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అంటూ బయటికెళ్లిపోయిన లహరి
- బిగ్ బాస్ 5 తెలుగు: రెస్ట్ రూంలో మిడ్ నైట్ ఆ హగ్ ఏంటి?: రవి-లహరి గుట్టురట్టు చేసిన ప్రియ
- లోబో సడెన్‌గా వచ్చి లోపలికి చేయిపెట్టాడు.. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ
- ఉమాదేవీ ఎలిమినేషన్‌కి కారణం ఏమిటి? రొమాన్స్ ట్రాక్‌కి బ్రేక్
బిగ్ బాస్-5: ఆరవవారం నామినేషన్స్ లిస్ట్
బిగ్ బాస్ హౌస్‌లో ఆరవవారం నామినేషన్స్ చాలా హీటెక్కాయి. ముఖ్యంగా ఒకరికొకరు రిలేషన్స్‌ని తెంపేసుకున్నారు. దీంతో ఎవరి గేమ్ ప్లాన్ ని వాళ్లు వర్కౌట్ చేశారు.
ఈసారి ఏకంగా 10మంది నామినేషన్స్ లోకి వచ్చారు. అనీమాస్టర్ - విశ్వకి, ప్రియాంక -విశ్వకి, షణ్ముక్ - శ్రీరామ్ కి, శ్వేత - సిరికి, జెస్సీ - సన్నీకి ఇలా అందరికీ సాలిడ్ గా పడింది. అందరూ బాగా ఆర్గ్యూచేసుకున్నారు.
బిగ్ బాస్ 5 ఆరవవారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు?
సిరి
సన్నీ
శ్రీరామ చంద్ర
లోబో
జశ్వంత్
ప్రియాంక
షణ్ముఖ్
విశ్వ,
శ్వేత
రవి
