సంబంధిత వార్తలు
- తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకు వచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ - ఎఫ్3 టీమ్
- చురుకుగా నైరుతి రుతుపవనాలు: ఏపీ, తెలంగాణల్లో వర్షాలు
- బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ : ఎఫ్3 టీం
- F3 మనీ అండ్ ఫ్రస్ట్రేషన్... వెంకీ బ్యాచ్‌తో గ్యాలెరీలో నవ్వులే నవ్వులు, రివ్యూ
- శ్రీవారికి రికార్డు ఆదాయం - రూ.5.43 కోట్ల కానుకలు
'ఎఫ్ 3' కలెక్షన్లు కుమ్మేస్తున్నాయిగా.. నాలుగు రోజుల్లో..?
f3
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 4 రోజులలో మంచి వసూళ్లను సాధించింది. వీకెండ్‌తో పాటు సోమవారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. సోమవారం ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో 4.64 కోట్లను వసూలు చేసింది. ఈ నాలుగు రోజుల మొత్తంగా చూసుకుంటే 32.11 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఓవర్సీస్ విషయానికి వస్తే 2.3 మిలియన్ వసూళ్లను సాధించింది.
ఎఫ్ 3లో కామెడీని బాగా పండించాడు అనిల్ రావిపూడి. కామెడీ వైపు నుంచి సునీల్ .. అలీని కొత్తగా తీసుకున్నాడు. ఇక గ్లామర్ వైపు నుంచి సోనాల్ చౌహాన్, పూజా హెగ్డేను తీసుకున్నాడు. మొత్తం సినిమా ఫుల్ మస్తుగా తెరకెక్కింది. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. తద్వారా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.
తర్వాతి కథనం
