సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 మే 2022 (10:13 IST)

F3 మనీ అండ్ ఫ్రస్ట్రేషన్... వెంకీ బ్యాచ్‌తో గ్యాలెరీలో నవ్వులే నవ్వులు, రివ్యూ

F3
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F3 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ట్రైలర్‌ చూసినప్పటి నుంచే సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. 2019లో విడుదలైన F2కి సీక్వెల్‌గా వచ్చిన రెండో చిత్రం.

 
చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సునీల్, సోనాల్ చౌహాన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. కడుపుబ్బ నవ్వించే చిత్రమనీ, కుటుంబసమేతంగా F3ని చూడండంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్లో యూజర్ల స్పందనలు చూడండి.