బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (16:41 IST)

అప్స‌ర‌రాణి గ్లామ‌ర్ కు ఫిదా

Apsara rani
అప్సరారాణి రోజు రోజు ఏదోవిధంగా త‌న సోష‌ల్ మీడియాలో త‌న పిక్స్ ను పెట్టి యూత్‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈరోజు కూడా విభిన్న‌మైన స్టిల్స్ ను పెంచి అభిమానుల‌ను ఫిదా చేసింది. సినిమాల పరంగా క్రేజ్ లేకపోయినా తన మేని అందాలను నమ్ముకొని ఫేమ్ లోకి వచ్చింది హాట్ బ్యూటీ అప్సరరాణి. 2019లో 4లెటర్స్ అనే రొమాంటిక్ మూవీతో అరంగేట్రం చేసిన అప్సర.. మొదటి సినిమాలోనే బికినీ వేసి ఓ రేంజిలో అల్లాడించింది. ఆ తర్వాత ‘ఉల్లాలా ఉల్లాలా’ అనే మరో రొమాంటిక్ మూవీ చేసింది. ఆ సినిమాలో కూడా బికినీ వేసి లిప్ లాక్ సన్నివేశాలలో అదరగొట్టింది.
 
గతేడాది వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతిలో పడింది. వర్మ కారణంగానే అప్సర ప్రస్తుతం ఫుల్ క్రేజ్.స్పెషల్ సాంగ్స్ విషయానికి వస్తే అప్సర నిజంగానే అప్సరస అనిపించుకుంటుంది. సీటిమార్ లో కూడా ఐటమ్ సాంగ్ చేసింది. వ‌ర్మ సినిమా డేంజిర‌స్ సినిమాలో లెస్బియన్స్‌గా అప్సర రాణి, నైనా గంగూలీ ప్రేమికులుగా నటించారు. అప్ప‌టినుంచి టు-పీస్ బికినీ వరకు ఎలాంటి కాస్ట్యూమ్ లో అయినా కుర్రాళ్లలో వేడి పుట్టించగలదు. ప్రస్తుతం అప్సరను టాలీవుడ్ అప్సరసలా భావిస్తున్నారు. ఇవి ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.