గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (20:00 IST)

వంగ‌వీటి ర‌త్న‌కుమారి ఫేమ్ నైనా కైపెక్కిస్తుంది!

Nania ganguly
వంగ‌వీటి సినిమా ద్వారా తెలుగులో ప‌రిచ‌య‌మైన న‌టి నైనా గంగూలి. రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న సినిమాలో ఆమెకు వంగ‌వీటి రంగా భార్య ర‌త్న‌కుమారి పాత్ర‌ను ఇచ్చారు. ప‌ద్ద‌తిగా వుండే ఆ పాత్ర చేసిన త‌ర్వాత త‌ను హిందీ, బెంగాలీ భాష‌ల్లో న‌టించింది.

Naina exercise
బెంగాలీ చ‌రిత్ర‌హీన్ అనే వెబ్‌సీరిస్‌లో మూడు భాగాల్లో న‌టించింది. . ఆ త‌ర్వాత జోహార్ అనే  తెలుగు సినిమాలో న‌టించింది  కానీ అది ఆమెకు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. పేరు రాలేదు. తాజాగా హిందీలో బ్యూటిఫుల్ అనే సినిమా చేస్తుంది. అది తెలుగులోకూడా డ‌బ్ కానుంది.

nana leg exercise
కాగా, నైనా తాజాగా యూత్‌ను కైపెక్కించే యాంగిల్స్‌లో ఫొటోసూట్ చేసింది. కొన్నింటిని సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అవి తాను వ్యాయామం చేసే త‌రుణంలో కొన్ని కోణాల‌ను చూపించింది. ఒక‌ట‌యితే ఏకంగా అద్దం ముందు కాలిఎత్తి త‌న అంగ‌సౌష్ట‌వాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.

naina dumbles exercise
ఇప్ప‌టివ‌ర‌కు అతి కొద్దిమంది చేసే విన్యాసాలను త‌ను చేస్తూ కొత్త త‌రం ద‌ర్శ‌కుల‌కు ఆహ్వానం ప‌లికేట్లుగా ఇన్‌డైరెక్ట్‌గా చెబుతోంది. మ‌రి ఈ విన్యాసాల‌ను చూసి ద‌క్షిణాదిలో ఎవ‌రైనా అవ‌కాశాలు క‌ల్పిస్తారో చూడాల్సిందే.