శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:21 IST)

కావాలని కాదు.. బికినీ నాకు అవసరం: ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత హాట్ ఫోటో

అక్కినేని సమంత బికినీ హాట్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లికి తర్వాత కూడా వరుస షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపిన సమంత.. విశ్రాంతి కోసం అంటూ తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్లింది. అక్కడ బికినీ ధరించి ఓ బ

అక్కినేని సమంత బికినీ హాట్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లికి తర్వాత కూడా వరుస షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపిన సమంత.. విశ్రాంతి కోసం అంటూ తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్లింది. అక్కడ బికినీ ధరించి ఓ బీచ్ ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంది. 
 
తాను బాగా అలసిపోయానని.. ఇది సెలవు సమయం కావడంతో కావాలని కాదు గానీ, బికినీ తనకు అవసరమని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సమంత బికినీ ధరించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 
కాగా సమంత ''రంగస్థలం'' సినిమా షూటింగ్‌ను పూర్తిచేసింది. మహానటి, తమిళంలో సూపర్ డీలక్స్, యూటర్న్ సినిమాలతో బిజీగా వున్న సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫోటో వైరల్ అవుతోంది.