ఎన్టీఆర్ తాజా లుక్ వైరల్.. సన్నబడ్డాడుగా..!
NTR
ఈ క్రమంలోనే ఓ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ షూటింగ్ మొదలు కానుంది. ఈలో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఈ సినిమాలో తారక్ లుక్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ కోసం తారక్ చాలా ఛేంజ్ అయ్యాడు. కాస్త బరువు కూడా పెరిగాడు. అయితే ఇప్పుడు కొరటాల కోసం సన్నగా మారిపోయాడు. తారక్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
