గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (20:00 IST)

అర్జున్ రెడ్డి సాంగ్స్ అంటే ఇష్టం -మన్నారా చోప్రా

MannaraChopra
MannaraChopra
జ‌క్క‌న్న‌, జిద్‌, రోగ్‌, సీత వంటి చిత్రాల్లో న‌టించిన మన్నారా చోప్రా తాజా ఓ ఈవెంట్‌లో ఇలా ఫోజ్ లిచ్చింది. ముంబైలో జరిగిన ఒక అవార్డు ఈవెంట్ నుండి  మేమన్నారా హావ‌భావాలు ప‌లికింది.

MannaraChopra
MannaraChopra
ఇటీవ‌లే అవార్డు ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె త‌న‌కు న‌చ్చిన సాంగ్ అర్జున్ రెడ్డి చిత్రంలోనిద‌ని, హిందీలో కూడా క‌బీర్‌సింగ్ పాట‌లు ఇష్టమ‌ని చెప్పింది. 
 
MannaraChopra
MannaraChopra
తెలుగు, తమిళ్చ హిందీ సినిమాల్లో నటించింది. ఈమె ప్రియాంక చోప్రా,  పరిణీతి చోప్రా కు బంధువు. తెలుగులో ప‌రిశ్ర‌మ లార్‌జ‌ర్ దాన్ అన్న‌ట్లుగా చిత్రాలు వ‌స్తున్నాయ‌నీ, తెలుగులో న‌టించాల‌నుంద‌ని చెబుతోంది.  మన్నారా  2014లో తెలుగులో విడుదలైన ప్రేమ గీమ జాన్‌తా నయ్ సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చింది.