ఓటమి జీర్ణించుకోలేని నాగబాబు - ఇక సెలవు అంటూ ప్రకటన
Nagabbau
ఇక ఎట్టకేలకు ప్రకాష్‌రాజ్ ఓడిపోవడంతో నాగబాబు అవమానంగా భావించారు. సున్నితమనస్కుడైన ఆయన ఈ ఓటమిని తన ఓటమిగా భావించాడు. అందుకే సోమవారం ఉదయమే ఆయన ట్విట్టర్లో తన సభ్యత్వానికి కూడా రాజీమానా చేస్తున్నానంటూ ప్రకటించారు.
ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్అ సోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్‌లో "నాష ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను...సెలవు.
- నాగబాబు.

