నయనతార నాకు ప్రేరణః పూర్ణ
purna-nayana
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ, సుందరి సినిమా థియటర్స్ లో విడుదల అవుతుంది. ఆగస్టు 13 అంటే ఇప్పటినుండే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంత కంఫర్టబుల్ గా ఈ సినిమా చేయడానికి కారణం నా టీం. ఇది నా టీమ్ కాదు ఫ్యామిలీ అని చెప్పాలి. స్టార్ హీరోయిన్స్ రేంజ్ చేసే పాత్ర ఇది. నేను ఇంకా ఆ రేంజ్ కి రాలేదుజ కానీ నా మీద నమ్మకంతో నిర్మాత దర్శకుడు నమ్మకం పెట్టి ఈ సినిమా తీసినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. నాకు నయనతార గారు ఇన్స్పిరేషన్ ఆమెలా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉంది అన్నారు.
