మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 25 డిశెంబరు 2021 (11:38 IST)

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఫైర్.. తగ్గేదేలే: పుష్పరాజ్‌తో బాలయ్య పంచ్ డైలాగ్

ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బికే కార్యక్రమం క్రేజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ షోలో బాలయ్య సినీ సెలబ్రిటీలతో షార్ట్ ఇంటర్వ్యూలు చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా చేస్తున్నారు. ప్రేక్షకులకు కిక్ తెచ్చే ప్రశ్నలు వేస్తూ ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు.

 
ఇకపోతే తాజాగా శుక్రవారం నాడు పుష్ప టీంతో బాలయ్య షో ప్రోమో వదిలారు. ఇందులో బాలయ్య పంచ్ డైలాగ్ కొట్టారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్....  తగ్గేదేలే అంటూ పంచ్ డైలాగ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో చూడండి.