సంబంధిత వార్తలు
- చెస్ట్ కొంచెం చూపించవా.. మా ఆయన వస్తే వేరుగా వుంటది: అనసూయ
- అనుపమ కోసం నిఖిల్ పట్టు... సెలెక్ట్ చేసిన నిర్మాణ సంస్థ!
- #FlashBack2020 : కరోనా కష్టకాలంలో ఇంటివారైన సినీ సెలెబ్రిటీలు
- మల్లూ బేబీ వెనుక పడుతున్న టాలీవుడ్ హీరోలు... అంతగా మాయ చేస్తుందా?
- స్పోర్ట్స్ బ్రా ధరించి పార్కుకొచ్చిన హీరోయిన్... ఇలాంటి బట్టలు ఎందుకు వేశావ్? అంటూ దాడి
నిఖిల్ 18 పేజీస్ పోస్టర్‌కు స్పందన
18 pages, Update Poster
18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల అనూహ్య స్పందన లభించింది, ఈ నేపథ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా 18 పేజీస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ అబ్బాయ్ చేతిలో ఫోను, ఓ అమ్మాయి చేతిలో పెన్ ఉన్న స్టిల్స్ తో ఈ అప్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. క్రెజీ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల అవ్వనున్నాయి.
సమర్పణ - అల్లు అరవింద్బ్యానర్ - జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్కథ, స్క్రీన్ ప్లే - సుకుమార్డైరెక్టర్ - పల్నాటిసూర్య ప్రతాప్నిర్మాత - బన్నీ వాస్మ్యూజిక్ డైరెక్టర్ - గోపీసుందర్లైన్ ప్రొడ్యూసర్ - బాబుకెమెరా - వసంత్ఎడిటర్ - నవీన్ నూలీరచన - శ్రీకాంత్ విస్సాఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూసర్ - శరణ్ రాపర్తి, అశోక్ బికో డైరెక్టర్ - రాధా గోపాల్పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
తర్వాతి కథనం
