ప్రభాస్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. ఏంటది?
prabhas
ఈ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతుంది. ఇండస్ట్రీలో భారీ అంచనాలున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ''మహానటి'' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఈ సినిమాను వైజయంతి బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తాడు.
