సంబంధిత వార్తలు
- పూర్తి వినోదాత్మక చిత్రంగా నమో : దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు
- రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో బ్రహ్మా ఆనందం
- హీరో కార్తికేయ గుమ్మకొండ భజే వాయు వేగం రిలీజ్ ఖరారు
- డల్లాస్ లో చంద్రబోస్, ఆర్.పి.పట్నాయక్ లకు ఘన సన్మానం
- గోవాలో ఆది సాయి కుమార్ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం’ మ్యూజిక్ సిట్టింగ్స్
ప్రేమించొద్దు సెన్సార్ పూర్తి - ఐదు భాషల్లో విడుదలకు సిద్దం
preminchoddu still
చిత్ర దర్శక నిర్మాత షిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ యువతలో చాలా మంది నిజమైన ప్రేమ, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతోందనే పాయింట్‌లో ప్రేమించొద్దు సినిమాను తెరకెక్కించాం. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న తొలి ఇండిపెండెట్ మూవీ. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోన్న సినిమా కావటంతో సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 7న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ ద్వారా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
నటీనటులు:- అనురూప్, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు
సాంకేతిక వర్గం: రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం - శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే - షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, లొకేషన్ సౌండ్ - మహేష్ పాశం, డబ్బింగ్ ఇంజనీర్ - అనూప్ చౌదరి, పి.ఆర్.ఒ - చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.
తర్వాతి కథనం
