ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (16:53 IST)

బ్రాలెస్ టాప్‌లో ప్రియాంకా చోప్రా... సెగలు పుట్టించింది...

ప్రియాంక చోప్రా ముప్పై ఆరేళ్ల వయస్సులో కూడా చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది. తన మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్‌తో బాలీవుడ్ స్థాయి నుండి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన ఈ అమ్మడు ఇటీవల తనకంటే వయస్సులో దాదాపు పదేళ్లు చిన్నవాడైన ఇంటర్నేషనల్ మ్యూజిషియన్ నిక్ జోనస్‌ను పెళ్లాడింది. 
 
ప్రస్తుతం హాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటుతున్న ప్రియాంక ఇటీవల హాలీవుడ్ హాస్య నటుడు జిమ్మీ ఫాలెన్ టాక్ షోకు వచ్చిన నేపథ్యంలో హాట్ లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
 
ఈ షోకు ప్రియాంక వేసుకొచ్చిన డ్రెస్ చాలా హాట్‌గా కనిపించింది. బ్రా లెస్ టాప్‌లో ప్రియాంక ఫోటోలు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఇక నెటిజన్లు దీనిపై ట్రోలింగ్ ఇప్పటికే ప్రారంభించారు. ఇక షో జరుగుతున్నంతసేపు ఆమె తన డ్రెస్‌ను సర్దుకుంటూనే ఉంది. 
 
ఇందుకు కొంతమంది నెటిజన్లు అంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎందుకు వేసుకోవడం అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తన క్లీవేజ్ షోతో మరోమారు సెగలు పుట్టించింది. ఇక షో మొత్తం జిమ్మీ మరియు ప్రియాంక మధ్య సంభాషణ కొత్త కాపురం కబుర్లతో సరదాగా సాగిపోయింది.