మన్మథుడు 2 ఫ్రస్టేషనా? రకుల్ ప్రీత్ సింగ్ చూపించేస్తోంది... (video)
రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మన్మథుడు 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ఆ చిత్రంలో నాగార్జున సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌కి పెద్దగా ఒరిగిందేమీ లేదు. అపజయాన్ని మూటగట్టుకుని ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తోంది.
ఐతే సినీ ఇండస్ట్రీలో జయాపజయాలు సాధారణమే కనుక మళ్లీ కొత్త ఉత్సాహంతో పుంజుకునేదుకు రకుల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది.
రకుల్ ప్రీత్ తాజాగా ఇచ్చిన ఫోటో షూట్ చూస్తే ఇది పూర్తిగా అర్థమవుతుంది. ఆమె క్లీవేజ్ షోతో ఇచ్చిన కొన్ని ఫోజులు యువతను నిద్రపోనియ్యని విధంగా వున్నాయి. ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది ఆమె సక్సెస్ కోసం ఎంత కసిగా వున్నదో.