శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (16:44 IST)

రకుల్ స్పెషల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ అందాలు.. నెట్టిల్లు షేక్ షేక్..

మన్మథుడు 2 హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ బికినీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీలో అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. 
 
తాజాగా అమ్మడు పోస్టు చేసిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసే ఫోటోలు కుర్రకారును బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫిట్‌నెస్ బాగా దృష్టిపెట్టే రకుల్ ప్రీత్ సింగ్.. సినిమాల్లో నటిస్తూనే.. బ్రేక్ దొరికినప్పుడల్లా అలా షికారుకు వెళ్లొస్తుంటుంది. 
 
ఇలా ఓ బీచ్‌కు వెళ్లిన రకుల్ అక్కడ తీసుకున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఇందులో అమ్మడు బికినీ షూట్ చూసి జనాలు వామ్మో అంటూ ముక్కు మీద వేలేస్తున్నారు.