ఆదివారం, 10 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (12:24 IST)

పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెంటా..? అలియాపై ఫన్నీ ట్రోల్స్

Alia Bhatt
బాలీవుడ్‌కి చెందిన స్టార్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్ తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయడం అందరిలో షాకింగ్‌గా మారింది. 
 
ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రమోషన్స్‌లో కూడా మొన్ననే అలియా పాల్గొన్నట్టు అనిపించింది. హీరో రణబీర్ కపూర్‌తో కూడా పెళ్లి మొన్న మొన్ననే అయినట్టు అందరికి అనిపిస్తుంది. ఇంతలో ఆమె ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేయడం అందికీ షాకిచ్చింది. రెండు నెలల పెళ్ళికే ప్రెగ్నెన్సీ ఏంటని రణబీర్‌ని ట్యాగ్ చేసి ఫన్నీగా క్వశ్చన్ చేస్తున్నారు.
 
అంతే కాకుండా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య కూడా తన పెళ్లి అయ్యి వారికి బాబు పుట్టడం కూడా షాకింగ్ గానే జరిగింది. ఈ రెండు ఇన్సిడెంట్స్ మాత్రం అందరినీ షాక్‌కి లోను చేశాయని నెటిజన్లు అంటున్నారు. ఏదైతేనేం అలియా భట్ ప్రెగ్నెన్సీపై నెటిజన్లు ఫన్నీ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.