రికార్డ్ సాధించిన స్నేహారెడ్డి
Sneha reddy
అల్లు అర్జున్ స్నేహితురాలు స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.స్నేహా రెడ్డి కూడా తనదైన రేంజ్‌లో సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటి కపుడు తన పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఒక హీరో భార్యగా ఇంత మంది ఫాలోవర్స్ ఉండటం ఒక రికార్డు అని చెబుతున్నారు. ఎటువంటి సినిమా బేక్‌గ్రౌండ్ లేకపోయినా అల్లు అర్జున్ భార్యగా ఈ రికార్డ్ రావడం విశేషమనే చెప్పాలి.
తర్వాతి కథనం
