సోమవారం, 4 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (15:44 IST)

సమంతా... నువ్వు ప్రెగ్నెంటా... కాకపోతే నేను ప్రెగ్నెంట్ చేస్తా...

తన భర్త టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన హీరోయిన్ సమంత వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో తనకు దొరికిన ఖాళీ సమయాల్లో విహార యాత్రలకు వెళుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో నెటిజన్లతో ముచ్చటిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఓ నెటిజన్ సమంతకు ఓ ప్రశ్న సంధించారు. "సమంతా.. నీవు ప్రెగ్నెంటా? ఒకవేళ కాకపోతే నేను నిన్ను ప్రెగ్నెంట్ చేస్తాను" అంటూ ప్రశ్న సంధించారు. 
 
దీనిపై సమంత సీరియస్‌గా స్పందించారు. ఆ తర్వాత తేరుకుని సమాధానమిచ్చారు. ముందు.. రీపొడ్యూస్ అనే పదానికి అర్థం తెలుసుకో అంటూ సలహా ఇచ్చింది. ఒకవేళ తెలియకపోతే గూగుల్‌లో వెతికి తెలుసుకోవాలంటూ సూచించింది.