అరబిక్ కుతుకు స్టెప్పులేసిన సమంత.. వీడియో వైరల్
Samantha
ఆ వివరాల్లోకి వెళ్తే… ఇటీవల బీస్ట్ చిత్రం నుంచి విడుదలైన అరబిక్ కుతు సాంగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు ఈ సాంగ్ ను ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు.
సమంత కూడా ఇదే సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను పోస్ట్ చేస్తూ "ఇంకో అర్థరాత్రి విమానం … కాదు!! ఈ రాత్రికి రిథమ్ #హలమితిహబీబో… #బీస్ట్" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోపై పలువురు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తుండడంతో వైరల్ అవుతోంది.
. @Samanthaprabhu2 doing #ArabicKuthu challenge
తర్వాతి కథనం
