సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (10:10 IST)

ఇన్‌స్టాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసిన శివాత్మిక

Sivatmika
రాజశేఖర్ కుమార్తె శివాత్మిక జీ5లో ప్రసారమయ్యే అహనా పెళ్లంట వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది. 
 
అలాగే పంచతంత్రంలో కూడా నటిస్తోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇంకా ఆకాశం అనే మరో సినిమా కూడా చేస్తోంది. దీంతో బిజీగా ఉండే శివాత్మిక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు సందడిగానే ఉంటోంది. 
 
తన ఫొటోలు పోస్టు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటోంది. శివాత్మిక రాజశేఖర్ ఇంకా ఎన్నో సినిమాల్లో నటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
శివాత్మిక హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తోంది. డార్క్ రూంలో ఆమె దిగిన ఓ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.