మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (16:47 IST)

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న లైలా.. ఛాన్సులు వస్తాయా?

laila
సీనియర్ సౌత్ హీరోయిన్ 'లైలా' ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా సెగలు పుట్టిస్తుంది. హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్ లా ఉండే లైలాకి ఇప్పటికీ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.
 
మూడేళ్ల క్రితం మళ్ళీ యాక్టివ్ కావడానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయింది. మధ్యలో కరోనాతో ఇక తన సినిమా ప్రయత్నాలను మానుకుంది. అయితే, మళ్ళీ లైలాలో సినిమా ఆశలు కలుగుతున్నాయి.
 
పైగా 'లైలా'కి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దీంతో అవకాశాల కోసం సోషల్ మీడియాలో రాళ్లేసి చూస్తోంది. గ్లామర్ ఫోటోలు పోస్టు చేస్తుంది. ఈ ఫోటోలు చూసైనా ఛాన్సులు వస్తాయని ఆమె భావిస్తోంది.