సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (20:37 IST)

ఎరుపురంగు చీరలో శ్రీవల్లి అందాలు అదరహో.. (ఫోటోలు)

Rashmika
Rashmika
పుష్ప హీరోయిన్ రష్మిక మందన చీరకట్టులో మెరిసింది. ప్రస్తుతం వయ్యారాలు ఒలకపోయే రష్మిక చీరకట్టు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 
రష్మిక మందన్న, అలియాస్ శ్రీవల్లి పాన్ ఇండియా హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. తాజాగా ఆమె బ్రౌన్ కలర్ శారీలో అదరగొట్టింది. 

Rashmika
Rashmika


ఈ ఎరుపు రంగు చీర అందాలతో రష్మిక తన అభిమానులను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలోనూ పోస్టు చేసింది. క్యాప్షన్‌లో, ఆమె హార్ట్ ఎమోజీని ఉపయోగించింది.
 
ఈ చీరకట్టులో శ్రీవల్లి మేకప్ అదిరింది. గ్లామర్ లుక్, లిప్ స్టిక్, బాగున్నాయి.  ఇక రష్మిక సినిమాల సంగతికి వస్తే.. రష్మిక మందన్న చివరిసారిగా పుష్ప: ది రైజ్‌లో హీరోయిన్‌గా కనిపించింది.  
Rashmika
Rashmika
 
రష్మిక త్వరలో బాలీవుడ్‌లో కనిపించనుంది. రణబీర్ కపూర్‌తో స్క్రీన్ పంచుకోనుంది. అంతేగాకుండా సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు మిషన్ మజ్నులోనూ నటిస్తోంది.

Rashmika
Rashmika