'దండుపాళ్యం' గ్యాంగ్‌తో 'తగ్గేదే లే': టీజర్ అవుట్ (video)
Thaggedhele Teaser
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ చూపిన 'తగ్గేదే లే' అనే డైలాగ్ పాప్యులర్ కావడంతో, దానినే టైటిల్ గా పెట్టారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు.
రొమాన్స్‌ను టచ్ చేస్తూ సాగే క్రైమ్ కథ ఇది. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకి, శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు. నవీంచంద్ర .. రవిశంకర్ .. మకరంద్ దేశ్ పాండే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తర్వాతి కథనం
