గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (14:04 IST)

భీమ్లా నాయక్: 'అంత ఇష్టం' సాంగ్ ప్రోమో రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మాటల మాంత్రికుడు దర్శకత్వ పర్యావేక్షణలో సాగర్ కె చంద్ర ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న పవన్ సరసన నిత్యా మీనన్ కథానాయికగా చేస్తోంది. 
 
తాజాగా ఈ చిత్రం నుంచి అంత ఇష్టం అనే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. పూర్తి పాటను దసరా రోజున విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కాగా, ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.