మాకు థియేటర్లే దేవాలయాలు -ప్రభాస్
Prabhas ph
సీతారామం లాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. స్వప్పదత్ అద్భుతంగా డిజైన్ చేసి కశ్మీర్‌లో చలిలోనూ, కరోనా టైంలో డేర్‌గా సినిమాను తీసింది. ఆమె కోసమే నేను వచ్చాను. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి సీతా రామం సినిమాని థియేటర్ లోనే చూడాలి.
ఇంట్లో దేవుడు వున్నాడు అని గుడికి వెళ్ళడం మనేస్తామా ఇది అంతే. మాకు థియేటర్స్ గుడులు లాంటివి. తప్పకుండా సినిమాని థియేటర్ లో చూడండి అని ప్రభాస్ అన్నారు. చక్కటి సంగీతభరిత చిత్రంగా సీతారామం రూపొందింది. అన్ని ఎమోషన్స్ ఇందులో వున్నాయని అశ్వనీదత్ తెలిపారు.
తర్వాతి కథనం
