ఆసక్తికర టైటిల్‌తో రాబోతున్న వరుణ్ తేజ్
varuntej 12
గురువారంనాడు వరుణ్‌తేజ్‌కు నాగబాబు ఆశీర్వాదం అందజేసి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్ళారు. అక్కడ 11గంటల తర్వాత ఆయన ముహూర్తం పెట్టగానే వెంటనే చిత్ర నిర్మాణ సంస్థ ఎస్.వి.సి.సి. సోషల్ మీడియాలో వివరాలు తెలియజేయనుంది. ఇప్పటికే వరుణ్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. స్పైగా వరుణ్ నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మిక్కీ.జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.
తర్వాతి కథనం
