సంబంధిత వార్తలు
సమంతను సర్‌ప్రైజ్ చేసిన విజయ్‌దేవరకొండ
Samantha, Vijay Devarakonda
ఈ వీడియోను విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సామ్ థ్రిల్ ఫీల్ అయ్యి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ వెలకట్టలేనిది అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ఇందుకు హీరోయిన్ సమంత స్పందిస్తూ స్వీటెస్ట్ సర్ప్రైజ్ అంటూ బదులిచ్చింది. వీరిద్దరూ మహానటిలో కలిసి నటించారు. ఆ తర్వాత పూర్తిస్థాయి పాత్రలలో నటిస్తున్న చిత్రం ఇదే.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, అలీని తీసుకున్నారు. మాలీవుడ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పీటర్ హెయిన్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.
