సంబంధిత వార్తలు
- హీరోయిన్లను తలదన్నే అందం.. సిల్వర్ చీరలో స్నేహారెడ్డి! (video)
- ఆర్ఆర్ఆర్ ఫీవర్.. నాటు నాటు పాటకు ఓరి దేవుడా హీరోయిన్స్ స్టెప్పులు
- ఓరి దేవుడా ఫ్యామిలీ ఆడియెన్స్ సహా అందరినీ మెప్పిస్తోంది : విశ్వక్ సేన్
- అల్లు అర్జున్ పై శ్రీరెడ్డి కామెంట్స్.. ఆయనొక్కడే అలాంటి వాడట! (video)
- ఇలాంటి పబ్లిసిటీ లాభమా? నష్టమా?
యాక్షన్గ్ కింగ్ అర్జున్ వర్సెస్ వీశ్వక్ సేన్
viswak sen pawn clap
నా స్టొరీ విశ్వక్ సేన్ కి కూడా బాగా నచ్చింది అని చెప్పాడు. తరువాత రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను చెప్పిన విధంగా అగ్రిమెంట్ జరిగింది. నా లైఫ్ లో ఇతనికి చేసినన్ని కాల్స్ ఎవ్వరికీ చెయ్యలేదు. కేరళ లో షూట్ మొదలు పెట్టినప్పుడు అతని మేనేజర్ వచ్చి టైం కావాలి అన్నాడు. ఆ షెడ్యుల్ లో జగపతి బాబు గారు కూడా వున్నారు అయన డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయి.
సీనియర్ హిరో లు ఎంతో కమిట్ మెంట్ తో వుంటారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు ఎంతో డెడికేటెడ్ గా వుంటారు వాళ్లకు ఏమి తక్కువ. మన వర్క్ కి మనం సిన్సియర్ గా వుండాలి అని చెపుతున్నాను. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఎంతో పెద్ద స్థాయి లో వుంది. నేను ఇలాంటి వాతావరణంలో నేను సినిమా చెయ్యడం లేదు అని చెపుతున్నాను.
ఈ విషయం అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టాను అని అర్జున్ అన్నారు.
